గురు శ్లోకః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ॥
ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు. జగద్గురువులు అది శంకరులు పూజ్య గురువులు దత్తత్రేయ స్వామి వారు, మంత్రాలయ పూజ్య రాఘవేంద్ర స్వామి వార్ల అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు.. ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ
గురు వారం --: 21-04-2022 :--
ఈ రోజు AVB మంచి మాట.లు
జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకుని పరిష్కరించుకోవాలి ఆటలో గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది
గెలుపు ఆనందనికి పునాది వేస్తే
ఓటమి అనుభవానికి పునాది వేస్తుంది ,
ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనలో మంచిని చూసిన వాళ్ళు మనకు ఆప్తులు అవుతారు చెడును చూసిన వాళ్ళు వ్యతిరేకులు అవుతారు
రెండింటిని సమానంగా చూసిన వాళ్ళు
మన వాళ్ళు అవుతారు , గుర్తుకు రావడం గొప్ప కాదు మరవకపోవడం గొప్ప ఎందుకంటే గుర్తుకు రావడం మెదడు చేసే పని గుర్తుంచుకోవడం హృదయం చేసే పని మనం ఉండాల్సింది ఎదుటి వాళ్ళ మెదడులో కాదు ఉండాల్సింది వాళ్ళ హృదయంలో .
నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్య పడే కళ్లుంటాయి ఎత్తి చూపేవేళ్లుంటాయి వ్యంగంగా మాట్లాడే నోర్లు ఉంటాయి బెదిరావో
నీ గమ్యం చేరలేవు సాగిపో నిరంతరంగా పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు ఎవరన్నా మనకు దూరంగా ఉండాలి అనుకుంటే వాళ్ళని దూరంగానే ఉండనివ్వండి ఎందుకంటే మనం వాళ్ళకి దగ్గర అవ్వాలి అని ప్రయత్నించే కొద్ది వాళ్ళు మనల్ని ఇంకా దూరం చేస్తారు .
*సేకరణ ✒️ AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment