Sunday, April 10, 2022

నేటి మంచిమాట. అసహనం నీలో జన్మిస్తే... సమస్యలను సహించినవాడే....

నేటి మంచిమాట.

ఉలి దెబ్బలకు గాయపడని శిల్పాలుండవు
మోసపోయిన మనుగడలో దుఃఖపడని దేహాలుండవు!
శిధిలం కానిదే పునరుద్ధరణ ఉంటుందా..పాతగిల్లనిదే నవనూతనం ఉంటుందా!

అయినదానికి కానిదానికి అసహనం నీలో జన్మిస్తే..ఆలోచనలను చంపి నీలో ఆవేశం నింపి నిన్నే ఆటాడిస్తుంది..ఎన్నెన్నో అనార్ధాలకు కారణమవు తుంది కాబట్టి సమస్యలను సహించినవాడే శక్తిమంతుడవు తాడు ,సహనంతో ఎదిరించిననాడే విజేతగా నిలువగలవు

🌅 శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment