ఆవును తల్లీ 😞😞
నీ బిడ్డ
నీ ప్రశాంతత కోసం
పార్కుకి
తరవాత ప్రవచనాలు
గుళ్ళో నీకు ఇష్టమని
తీసుకు రాలేదు
వాళ్ళ స్వేచ్చా స్వతంత్రాలకు
నీవు అడ్డమని
వారి దుబారా ఖర్చులలో
నీకు పెట్టే మూడు ముద్దలు నష్టమని
నీకు ఎమన్నా సేవ చేయాలి
అంటే కష్టమని
భావించి
ఇక్కడ ఒదిలి వెళ్ళాడు😢😢
అలా పిచ్చిదానిలా ఎన్ని రోజులు
ఎదురుచూస్తావు?
తప్పి పోటానికి
చిన్నప్పటి కొడుకు కాదుగా
బాధ్యతలు తప్పించుకోటానికి
తప్పి పోయాడు అంతే
చిన్నప్పుడు అంటే తిండి తిప్పలులేక వెతికి పట్టుకొనేదానివి
ఇప్పుడు నీకు ఎక్కడ ఓపిక ఉన్నది
తిరగటానికి
తప్పిపోతే దొరుకుతారు తల్లీ
తప్పించుకు తిరిగే వాళ్ళు
ఎప్పటికీ దొరకరు 😞
మూటలో చూసావా
తర్వాత గుడికి అని చెప్పాడుకదా
కొబ్బరి కాయలు పూలు
అనుకున్నవేమో
నీ చినిగిపోయిన పాత గుడ్డలు
ఉన్నాయి
ఏ తల్లికి ఇలాంటి
స్థితి రాకూడదు
మదర్స్ డే గిఫ్ట్ ట తల్లీ
అతని భార్యకి
😞😞
రవి చంద్ర భవాని.............@🙏
సేకరణ
నీ బిడ్డ
నీ ప్రశాంతత కోసం
పార్కుకి
తరవాత ప్రవచనాలు
గుళ్ళో నీకు ఇష్టమని
తీసుకు రాలేదు
వాళ్ళ స్వేచ్చా స్వతంత్రాలకు
నీవు అడ్డమని
వారి దుబారా ఖర్చులలో
నీకు పెట్టే మూడు ముద్దలు నష్టమని
నీకు ఎమన్నా సేవ చేయాలి
అంటే కష్టమని
భావించి
ఇక్కడ ఒదిలి వెళ్ళాడు😢😢
అలా పిచ్చిదానిలా ఎన్ని రోజులు
ఎదురుచూస్తావు?
తప్పి పోటానికి
చిన్నప్పటి కొడుకు కాదుగా
బాధ్యతలు తప్పించుకోటానికి
తప్పి పోయాడు అంతే
చిన్నప్పుడు అంటే తిండి తిప్పలులేక వెతికి పట్టుకొనేదానివి
ఇప్పుడు నీకు ఎక్కడ ఓపిక ఉన్నది
తిరగటానికి
తప్పిపోతే దొరుకుతారు తల్లీ
తప్పించుకు తిరిగే వాళ్ళు
ఎప్పటికీ దొరకరు 😞
మూటలో చూసావా
తర్వాత గుడికి అని చెప్పాడుకదా
కొబ్బరి కాయలు పూలు
అనుకున్నవేమో
నీ చినిగిపోయిన పాత గుడ్డలు
ఉన్నాయి
ఏ తల్లికి ఇలాంటి
స్థితి రాకూడదు
మదర్స్ డే గిఫ్ట్ ట తల్లీ
అతని భార్యకి
😞😞
రవి చంద్ర భవాని.............@🙏
సేకరణ
No comments:
Post a Comment