*హిందువులకున్నది పనికిమాలిన తనమో, అమాయకత్వమో, నిర్లిప్తతో, బద్ధకమో, స్వార్ధమో తెలియదు అని చాలామంది అంటుంటారు. నిజానికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి.*
ముస్లింలు మొదటిసారి భారత్ ఫై యుద్ధంలో గెలిచినప్పుడే లక్షలాది హిందువుల్ని చంపారు. హిందువులు పట్టించుకోని కారణంగా ఈ చంపుడు కార్యక్రమం నిరాటాంకంగా కొనసాగింది.
సోమనాధ్ దేవాలయంఫై దాడి చేసి వేల టన్నుల బంగారం, వజ్రాలు ఎత్తుకుపోయి పూజారుల్ని చంపి ఆలయాన్ని ధ్వంసం చేసినప్పుడు మళ్ళీ కొత్త పూజారుల్ని నియమించి, మళ్ళీ పోయినంత బంగారం, వజ్రాలు సేకరించి మళ్ళీ గుడి నిర్మించి సిద్ధం చేసారు తప్ప, మళ్ళీ దాడి జరిగితే తరిమి కొట్టాలనే ఆలోచన చేయకపోవడం వల్ల మళ్ళీ అదే దోపిడీ, ధ్వంసం జరిగింది.
పృథ్విరాజ్ ఘోరిని మొదటిసారి ఓడించి ధర్మం పేరుతో వదిలేస్తే, వాడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. పృథ్విరాజ్ మళ్ళీ ఓడించి మళ్ళీ ధర్మం అడ్డొచ్చి వదిలేసాడు 16 సార్లు ఇలాగే చేసాడు. ఒక్కసారి పృథ్విరాజ్ ఓడిపోతే ఘోరీ అతడ్ని క్రూరంగా చంపి, భార్యని కూడా వదలకుండా దారుణంగా హింస పెట్టాడు. చనిపోయాక కూడా అవమానం వెంటాడుతూనే ఉంది. పృథ్విరాజ్ తత్వాన్ని ఏమనాలి, ప్రజలలో తమ రాజుకు జరిగిన అవమానాన్ని పట్టించుకున్న నాథుడే లేకపోయాడు.
ఒక ముస్లిం రాజు శివలింగంఫై తలలుపెట్టి నరికి వేలమంది హిందువుల రక్తంతొ తడిపాడు. అయినా హిందువులు ముస్లింలను ద్వేషించలేదు. సరే అవి వెయ్యి సంవత్సరాల క్రితం జరిగినవి అంటారా.
స్వతంత్య్ర్తానికి కొద్ది నెలలు ముందు ప్రత్యక్ష చర్య అని రెచ్చగొట్టి కలకత్తాలో ఒక్కరోజులో వేలమంది హిందువుల్ని ఊచకోత కోసి చంపితే కనీసం వ్యతిరేకించే దిక్కే లేదు. అదే బెంగాల్లో కొట్ల సంఖ్యలో రోహింగ్యాలను రప్పించి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తే పట్టించుకున్న నాథుడే లేదు. దాని ఫలితం గత ఎన్నికల తర్వాత జరిగిన 1200 హత్యలు, వేలా సంఖ్యలో మానభంగాలు, లూటీలు, గృహ దహనాలు. అయినా హిందువులు, "హిందూ ముస్లిం భాయి భాయ్" అనే అంటారు.
దాదాపు అదే సమయంలో కేరళలో మోప్లాలో వేల మంది హిందువుల్ని నరికి చంపితే గాంధీ సమర్ధించాడు. దేశం మొత్తం అమోదించింది. కేరళలోనే హిందువుల్ని బలవంతంగా మతం మార్చి "మీనాక్షిపురాన్ని రహ్మత్ నగర్"గా మార్చారు. అదే కేరళలో ఈరోజు హిందువులు మైనారిటీలు. ఆశ్చర్యం ఏమంటే తమ మతస్తుల్ని చంపిన/మతం మార్చిన వాళ్ళకే హిందువులు ఓటు వేస్తారు. ఈ రోజు చంపితే రేపటికల్లా మర్చిపోవడమే దీనికి కారణం. బెంగాల్, కేరళలను చూసి మిగిలిన రాష్ట్రాలలోని హిందువులు జాగ్రత్త పడతారేమో అనుకుంటే అదీ జరగలేదు.
యూపీలో చాలా ప్రాంతాలలో హిందువుల్ని ఊర్లలో నుండి తరిమి ఇళ్ళు ఆక్రమించుకున్నారు. ఈ మూడు చూసి మిగిలిన వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారా అంటే అది జరగలేదు.
కరెంట్ ఛార్జిలలో తగ్గింపు, ఆడవాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం ఆనండంతోటే ఢిల్లీలోని హిందువులు ముస్లింలని గెలిపించి 500/- లాభం పొంది 2 కోట్లు ఖరీదు చేసే ఇళ్ళు వదిలి పారిపోయారు. ఈ 4 రాష్ట్రాలలో జరిగిన రాక్షసాలు చూసి మిగిలిన హిందువులు చైతన్యం పొందారనుకుంటే పప్పులో కాలేసినట్టే.
ఈసారి రాజస్థాన్లోని హిందువులు వెరైటీ కోసం ముస్లిం అనుకూల, హిందూ వ్యతిరేక "ఖాంగ్రెస్"ని గెలిపించి తన్నించుకుని, గుళ్ళు కూల్చుకుంటున్నారు. పోనీ ఈ నాలుగు చూసైనా తెలివి తెచ్చుకున్నారా అంటే అది లేదు.
5వ రాష్ట్రంగా పంజాబ్లో ఇస్లామిక్ ఆప్ ని గెలిపించి పంజాబ్ ని రక్తపుటేరుగా మార్చారు.
ఇది హిందువుల మానసిక స్థితి. వీళ్ళకి పెట్టడానికి పేరుగాని, గుర్తించడానికి లక్షణంగానీ దొరక్కుండా పోయింది, దానికి ప్రధాన కారణం మర్చిపోవడం. ఎంజాయ్ చేయడం. ఎప్పుడు తెలుసుకుంటారో మరి
No comments:
Post a Comment