మీకు దిగులును పుట్టించే ఎమోషన్స్ వచ్చినప్పుడు అవి
ఇతరులు కలుగజేశారని ఆలోచించవద్దు. మీరు కోపంగా
ఉన్నట్లయితే, ఇంకొక వ్యక్తిని కోపం కలుగజేసినందుకు
తిట్టడం మానివేయండి. దానికి బదులుగా, కోపాన్ని
కలిగించిన feelings తో పనిచేయండి.
మిమ్మల్ని మీరు అర్ధంచేసుకునేవరకు అభివృద్ధి చెందటమే
ఆధ్యాత్మిక ఎదుగుదల మరింత ఉన్నతమైన మార్గాల ద్వారా
నటించి నేర్చుకోవాలి. మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీ
గురించే చెప్తుంది. మీరు జీవితంలో ఏంతో కలత చెందినా
మిమ్మల్ని మీరు తప్పు పట్టవద్దు. ఇదీ ఎదుగుదలకు మరి మీ
గురించి మీకు తెలియటానికి ఒక అవకాశం.
No comments:
Post a Comment