'పరమ చెత్త' అని నీవు దేనినయితే అంటున్నావో
మేలిమి మొక్కలు మొలవటానికి, ఎదగడానికి
అదే ఆధారం అవుతోంది.
“అజ్ఞానం' అని నీవు దేనినయితే అంటున్నావో
నిజానికి అది కూడా ఓ ఎరువే.
జ్ఞానులనే మహా వృక్షాలు మొలవటాని8,
ఎదగటానికి
అదే ఆధారం అవుతోంది.
చెత్త లేక చెట్టు లేదు.
అజ్ఞానము లేక జ్ఞానము లేదు.
- సద్గురు.
సేకరణ
మేలిమి మొక్కలు మొలవటానికి, ఎదగడానికి
అదే ఆధారం అవుతోంది.
“అజ్ఞానం' అని నీవు దేనినయితే అంటున్నావో
నిజానికి అది కూడా ఓ ఎరువే.
జ్ఞానులనే మహా వృక్షాలు మొలవటాని8,
ఎదగటానికి
అదే ఆధారం అవుతోంది.
చెత్త లేక చెట్టు లేదు.
అజ్ఞానము లేక జ్ఞానము లేదు.
- సద్గురు.
సేకరణ
No comments:
Post a Comment