🌹నోటితొందర🌹
ఒకానొక రైతు తన పొలం రోజూ నాశనం అవుతుండటంతో.. పక్క పొలం రైతు పైన అనుమానం వచ్చింది..🙄
అనుమానం వచ్చిన వెంటనే.. అలోచించకుండా.. అతను కనపడగానే.. నోరు పారేసుకుని అనాలోచితంగా నానా మాటలు అనేసాడు..😬
మరుసటి రోజు పొద్దున.. ఒక గాడిద పొలంలోకి వచ్చి.. నాశనం చేస్తుంటే.. చూసి దాన్ని తరిమికొట్టి..
తన పక్క పొలం రైతు విషయంలో తాను చేసిన పొరపాటును తెలుసుకుని... సారీ.. అనే రెండు పదాల మాటని చెప్పడానికి వెళ్ళాడు..😯
అందుకు తన తోటి రైతు.. తనకి ఒక బ్యాగ్ నిండా.. ఎండిన ఆకులు ఇచ్చి.. ఊరి చివర పారేసి రమ్మని చెప్పాడు..
ఎందుకు చెప్పాడో.. అని ఆలోచిస్తూ.. చెప్పిన పని చేసి తిరిగి వచ్చాడు..😥
మళ్ళీ తను ఇచ్చిన బ్యాగులో.. పారేసినా.. ఆకులను తీసుకు వస్తే.. క్షమిస్తా అని చెప్పాడు..😏
ఆనందంతో.. రైతు.. అక్కడకి వెళ్ళి చూస్తే.. ఒక్కటంటే ఒక్క ఆకు కూడా లేదు..
వట్టి చేతులతో తిరిగి వచ్చి.. జరిగిన విషయం చెప్పాడు...😖
అందుకు తన తోటి రైతు.. నవ్వుతూ.. నోటి నుంచి వచ్చే మాట కూడా అంతే...😡
మట్లాడే ముందు ఆలోచించి మాట్లడితే.. అందరికి మంచిది... అని చెప్పి వెళ్ళిపోయాడు..🤔
అందుకే.. అనాలోచితంగా మాట్లాడే కొన్ని పదాలు మన తోటి వారిని ఎంతగానో బాధిస్తాయి.. బంధాలను తెంపెస్తాయి
అది పరాయివారయినా.. మన మిత్రులయినా.. బందువులయినా...🤕
ఆవేశంలో ఉన్నప్పుడు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి... తరువాత మాట్లాడండి.. కాలు జారితే వెనుకకు తీసుకోవచ్చు... నోరుజారితే ఆ మాటను వెనుకకు తీసుకోలేము.. నాలుకను మించిన ఆయుధం మరొకటి లేదు... అది బంధాలను కలపవచ్చు, చిటికెలో తెంచవచ్చ్చు . నాలుకను అదుపులో పెట్టుకోగలిగిన వారు జీవితాన్నే అదుపులో పెట్టుకోగలరు. 💥నాలుక అదుపుతప్పితే సర్వం నాశనమే.
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment