Sunday, May 22, 2022

ఉల్లి, వెల్లుల్లిని దైవ ప్రసాదంలో ఎందుకు నిషేదించారు ?

 ఉల్లి, వెల్లుల్లిని దైవ ప్రసాదంలో ఎందుకు నిషేదించారు  


ఆయుర్వేదం ప్రకారం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అవే సాత్విక, రాజసిక, తామసిక. వీటిలో పదార్థాలు మనిషిలోని ఓక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లిపాయ, వెల్లుల్లి, ఇంకా కొన్ని మొక్కలు రాజసిక క్యాటగిరీకి చెందినవి. వీటిని తీసుకోవడం వలన అభిరుచి, అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారిని ఇవి డైవర్ట్ చేస్తాయట. అందుకే దైవ ప్రసాదంలో వాటిని నిషేదించారట.


Reference links:

https://manamnews.com/do-you-know-why-onion-and-garlic-are-used-in-divine-offerings/ 


http://www.hindutemplesguide.com/2020/07/onion-and-garlic-in-vedas.html?m=1 

No comments:

Post a Comment