"ధ్యానం"
ధ్యానం అటే ప్రార్థన కాదు
ధ్యానం అంటే స్తోత్రం కాదు
ధ్యానం అంటే నామన్నరణ కాదు
ధ్యానం అంటే మంత్రజపం కాదు
ధ్యానం కాంటే శ్వాన మీద ధ్యాన
ధ్యానసాధన ద్వారానే రోగాలన్నీ పోతాయి
ధ్యానసాధన ద్వారానే జ్ఞాపకశక్తి పెరుగుతుంది
ధ్యానసాధన ద్వారానే ఏకాగ్రతాశక్రి తీవ్రతరమవుతుంది
ధ్యానసాధన ద్వారానే మనఃశాంతి లభిస్తుంది
ధ్యానసాధన ద్వారానే అత్మస్టెర్యం కలుగుతుంది
ధ్యానసాధన ద్వారానే దివ్యచక్షువు ఉత్తేజితమవుతుంది
ధ్యానసాధన డ్వారా మనమే గురువులుగా మారుతాం
ధ్యానసాధన ద్వారా మనమే దైవస్వరూపాలమని తెలుసుకుంటాం
మన జన్మలను మనమే ఎన్నుకుని వచ్చాం
ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి
ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్ధరించలేరు
సృష్టిలో కోటానుకోట్ల లోకాలున్నాయి
చనిపోవడం అంటే భౌతిక శరీరాన్ని వదలడమే
చనిపోవడం అంటే మన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చడమే
చనిపోవడం అంటే మరో నూతన ప్రపంచాన్ని చేరడమే
స్వంత కర్మఫలాలను అనుభవించే తీరాలి
మన చెడే మనకు చెడును కలుగచేస్తుంది
మన మంచే మనకు మంచిని కలుగచేస్తుంది
అందరి దగ్గరనుంచీ అన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ వుండాలి
సమయాన్ని క్షణమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు
ప్రాణశక్తిని అణుమాత్రమైనా వృధా ఎప్పుడూ చెయ్యరాదు
ఈ వర్తమాన జన్మనే భూమండలంలోని
అఖరి జన్మగా మలచుకోవాలి
సేకరణ

No comments:
Post a Comment