నేటి మంచిమాట.
నీకిష్టమున్నా లేకున్నా..
ఉదయం తరువాత మధ్యాహ్నం, ఆ తరువాత సాయంత్రం,
రాత్రి అని.. కాలం ఎలా యాదృచ్చికంగా వెళ్తుంటుందో..
అలాగే నీ జీవితంలో జరిగే కర్మలు కూడా నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పనులు నీ గత కర్మానుసార ఫలితముల ఆధారంగా జరిగి పోతుంటాయి. వీటిలో నీ నియంత్రణా లేదూ...
నీ ప్రోద్భలమూ లేదు! ఇది తెలుసుకోవడమే జ్ఞానం.
ఇది నిత్యం జ్ఞప్తికి ఉంచుకోడమే యోగ సాధన..
ఈ సాధనతో ఆగామికము రాకుండా..
సంచితము కాళీ చేసుకుని, కర్మ శేషము లేకుండా చేసుకోవడమే మోక్షానికి మార్గము.. ఇంతకు మించి లేదు జ్ఞానము.
ఈ ఎరుకే మనిషికి నిత్యం
గుర్తుండాల్సిన ముఖ్య విషయము.
శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

No comments:
Post a Comment