నేటి మంచిమాట.
ఎదగడానికి వేయాల్సిన ప్రశ్నల కంటే ఎదిగిన వారిని చూసి వేసే పిచ్చి ప్రశ్నలే ఎక్కువయ్యాయి. దీన్నే ఏడుపు అంటారు. వాళ్ళు తమ సొంత తెలివిలో నానా ఇబ్బందులు పడి, ఎన్నో కష్టాలకి ఓర్చి నిలబడ్డారు. వారిని చూసి ఏడవడం దేనికి? ఎలా ఎదిగారు! అనే దాని మీద దృష్టి పెట్టండి. ప్రశ్నలు వేసుకుంటూ కూర్చుంటే నువ్వక్కడే ఉంటావ్. వేసే ప్రశ్న కూడా జీవితాలని చక్కదిద్దేలా ఉండాలి. ఇది కూడా ఒక కళ. లేదంటే కలల దగ్గరే ఆగిపోతుంది జీవితం.
ఉషోదయం చెప్తూ మానస 👏
No comments:
Post a Comment