శనివారం :-02-07-2022
ఈ రోజు AVB మంచి మాట..లు
మనం కిందపడితే విత్తనం లాగా పడాలి. కష్టాలు అనే భూమిని చిల్చుకొని మరలా ఎదగటానికి.. ఎదిగితే చెట్టులాగా ఎదగాలి.. ఎందరికో(నీడను, పండ్లను కలప ను.. ఇంకొందరు విత్తనాలుగా ఎదగటానికి ) ఆసరాగా ఉండెలా 👍
వస్తువైన బంధమైన మనకు రొండు సార్లు అందంగా అపురూపంగా కనిపిస్తుంది.. ఒకటి దొరికినప్పుడు.. రొండు పోగొట్టుకున్నప్పుడు.. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు..లేనప్పుడు ఎంత ఆరాటపడ్డ దొరకదు.. అది వస్తువైన బంధమైనా
కొన్ని ఇష్టాలను పెంచుకూడదు.. కొన్ని బంధాలను కలుపుకోకూడదు..
కొన్ని ప్రేమలకు అలవాటు పడకూడదు..
మనవి కావు అని తెలిసినా.. కావలనో.. కాకతాళియంగానో..పెంచుకున్న ఇష్టాలు.. బంధాలు.. ప్రేమలు దూరమై మనసును గాయం చేస్తాయి
సేకరణ ✍️AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment