సోమవారం --: 04-07-2022 :--
ఈ రోజు AVB మంచి మాట...లు
నీ మనసు కు నచ్చిన నిర్ణయం తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు నువ్వు బాధ పడకుండా ఉండేలా చూచుకో ! ...
మిత్రమా... ఒకటి గుర్తుంచుకో.
మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ బంధం దూరమైతే మళ్ళీ తిరిగి దగ్గరవడం కష్టం మాట డబ్బు కన్నా బంధమే విలువైనది .
తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది ఆరిపోయిన దీపానికి ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా అందుకే ఏ బంధాన్ని కూడా అనవసరంగా దూరం చేసుకోవద్దు
విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకు మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే .
చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది
ఈ ప్రపంచంలో అవసరాలు అందరికి వస్తాయి..నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అనుకోకు..
ఏ సమయం ఏ రోజు ఎలాంటిదో నీకేవిచెప్పి రాదు బాగా గుర్తు పెట్టుకో ఎవరిని తక్కువ అంచనా చేసి చులకనగా చూడకు .
సేకరణ✍️ AVB సుబ్బారావు
సేకరణ

No comments:
Post a Comment