శని వారం --: 23-07-2022 :-- ఈరోజు మంచి మాట...లు
నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుండి,,అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి భయపడుతుంది .
మన పెద్ద వాళ్లు ఎప్పుడూ ఒక విషయం చెబుతుంటారు,,,ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు బంధాలని కాపాడుకోవటానికి ఒక మెట్టు దిగి ఆలోచించు అంటారు,,,అర్థం చేసుకునే వారి కోసం ఎన్ని మెట్లు దిగి నా తప్పు లేదు,, కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం ఆలోచించి ఏం లాభం,, వాళ్ల దృష్టిలో మనం దిగజారడం తప్ప,, నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధాన్ని అయినా ఒక్కమాటతో తేoచెయ్యగలరు ...
నేను అనే ఆత్మాభిమానం మనిషిని ఎంతగా పైకి తీసుకు వస్తుందో,,, నేనే అనే అహంకారం మనిషిని అంతగా కిందికి దిగజారుస్తుంది .
మనం మనశ్శాంతిగా బతకాలంటే ఏదీ ఎక్కువ తెలుసుకోకూడదు
ఎవరినీ ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు... అన్నిట్లో వేలు పెట్టేవారు ఎప్పుడు ఆందోళన తోనే ఉంటారు.. తన పని తాను చూసుకునేవారు.. ఎప్పుడు సంతోషం గా ఉంటారు
సేకరణ ✒ AVB సుబ్బారావు

No comments:
Post a Comment