🙏🕉🙏 ...... "శ్రీ"
💖💖💖
💖💖 "266" 💖💖
💖💖 "శ్రీరమణీయం" 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
"ధ్యానం అంటే మంత్రాన్ని జపించటం లేదా శ్వాసను గమనించటమేనా ?"
"కాదు. శ్రద్ధాభక్తులతో చేసే ప్రతిపనీ ధ్యానమే అవుతుంది ! దైవపూజ కూడా అందులో భాగమే. నిద్రలో అందరికీ లభిస్తున్న శాంతి, శ్రద్ధగా చేసే పనిలోకూడా లభిస్తుంది. ఎన్ని మార్గాల్లో దేవుడ్ని పూజించినా, వివేకం లోపిస్తే ఆ సాధన వ్యర్ధం అవుతుంది. ఏ మార్గాన్ని మనం వద్దని చెప్పనవసరం లేదు. విచారణ, విశ్లేషణలతో ఆ సాధన పరిపూర్ణం చేసుకోవాలి. మనకు పెద్దలు సూచించిన నామజపం మనసును ఖాళీగా ఉంచకుండా చేసేందుకే ! శ్రద్ధగా చేసేపనిలో ఎలాగూ మనసు ఖాళీగా ఉండదు. శ్రద్ధ లోపించినప్పుడే మంత్రజపం మన మనో చాంచల్యానికి ఔషధంలాగా పనిచేస్తుంది. ఎంతటి మహానుభావులైనా జీవన విధానంలో తేడా ఉండదు. సాక్షాత్తు అవతారమూర్తులైన రాముడు, కృష్ణుడు కూడా మనలాగే నిద్రాహారాలతోనే జీవించారు. వీటికి అతీతంగా లేరు. వారి దివ్యత్వమంతా మనోనిర్మలత్వమే !"
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
🌼💖🌼💖🌼
🌼🕉🌼
"శ్రీ"
సేకరణ

No comments:
Post a Comment