అప్రమత్తతే ధ్యానం
.........
అడివిలో జింక స్వేచ్ఛ గా జీవిస్తున్నా అది చెట్ల పొదల్లో ఆకులు తింటూ ఆ పొదలచాటునుండి పులి ఎక్కడ మీద పుడుతుందో అని అప్రమత్తతగా వుంటుంది.
నీరు త్రాగేటప్పుడు నీటిలోని ముసలి ఎక్కడ తనని మింగుతుందో అని అప్రమత్తతగా వుంటుంది.
మైదానంలో విహరించే టప్పుడు పై నుండి గద్ద ఎక్కడ తన్ను కు పోతుందో అని అప్రమత్తతగా వుంటుంది.
అలాగే మనం ఇంద్రియాలు ఎక్కడ మనలను రాగ ద్వేష మోహాలకు గురి చేస్తాయి అని అప్రమత్తతగా వుండాలి.
అప్రమత్తతే ధ్యానం.
ఇట్లు
చూసేవాడు లేని చూపు.
No comments:
Post a Comment