[24/07, 10:50] P.Srinivasa Rao: 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿🌹🙊🙉🙈 🌹🙌🏿🙏🏽
ఈరోజు మంచి మాట...లు🦜🦜🦜🦜🦜
నువ్వు చేసేపని ఎంతమంది చూస్తారన్నది కాదు ముఖ్యం..అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచిపని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు . మంచితనం కనబడితే చాలు .
మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే విధానం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగా కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి .
కష్టపడుతు పైకి ఎదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది . ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది .
అదృష్టంతో వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది
కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది
🕉️🙏 అందరు మన జీవితంలో మంచి వ్యక్తులే తారసపడాలని లేదు. పాఠాలు నేర్పే గురువులు కొంత మంది, గుణపాఠాలు నేర్పేవారు మరి కొంతమంది ఉంటూనే ఉంటారు.
ఒకరిపై ఒకరికి విశ్వాసమే మనిషి జీవితానికి బాసటగా నిలిపే నిజమైన శక్తి.
శక్తిని ప్రదర్శించడం కన్న, సహనంతో ఉండడం కొన్ని సమయాల్లో మంచి ఫలితం ఉంటుంది.
మనుసు ద్వేషపూరితమైతే ఇతరుల మంచితనం గుర్తించలేని అంధకారం అలుముకుంటుంది.
గొప్పగా బ్రతకడం అంటే... సమాజం ఏమనుకుంటుందో ఆ విదంగా బ్రతకడం కాదు.నీ కేది ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుందో... ఆ విదంగా బ్రతకడం నిజమైన గొప్పతనం.
నీ వడిగింది నీ వనుకున్న సమయంలో దేవుడు నీకు ఇవ్వకపోవొచ్చు కానీ,.. నీకు ఏది అవసరమో, నీకు ఏది మేలుకరమో అది తగిన సమయంలో తప్పకుండా ఇస్తాడు.దైవంపై విశ్వాసం ఉంచు.
పుట్టేవరకు తపన, పెరిగినతర్వాత కోరిక, పెద్దయ్యాక ఆశ, అభివృద్ధి చెందాక ఆరాటం, ఎన్నో తీరని కోరికలు, ఎన్నెన్నో చెప్పలేని ఆలోచనలు. ప్రారంభం ఎక్కడైనా వీటన్నిటికీ ముగింపు మాత్రం చావుతోనే...💥☝

No comments:
Post a Comment