🌹నేటి ఆత్మ విచారం. 🌹
ఈ సుందర రంగురంగుల ప్రపంచంలో...అందరు ఎన్నో ఉన్నతచదువులు చదువు తున్నారు.గొప్ప గొప్ప ఉద్యోగాలను ఆశిస్తున్నారు. ఇంకాను దేశవిదేశాలకు వెళ్తున్నారు కావలసినంత ధనమును సంపాదిస్తున్నారు. "ధనములమిదం జగత్ " అనీ భావిస్తున్నారు.
కానీ, పూర్వకాలమంతా కూడాను "ధర్మం మూలమిదం జగత్ " అనీ విశ్వసించేవారు. భావించేవారు కానీ, నేటి ఈ ఆధునికకాలంలో "ధనములమిదం జగత్ " గా అనుసరిస్తున్నారు.
కానీ దైవం దృష్టిలో ధనమునకు, ధర్మము కంటెను అన్నీ ప్రాణులయందు దయను కలిగి ఉండు "దయ మూలమిదం జగత్ "
ఏదో కొంతవరకు ధనమును ధర్మము చేయవచ్చు కానీ, ఇదియు కాదు మానవజీవితం యొక్క లక్ష్యం. దయ మన హృదయమందు ప్రజ్వరిల్లాలి.ఎంతమందికి దయ ఉంటుంది... ? ఎంతమందికి హృదయం ఉంటుంది... ? హృత్ ± దయ = ఈజ్ హృదయ...
దయతో నిండిన హృదయమే నిజమైన మానవ హృదయం. లేకపోతే కుక్కలకు, నక్కలకు, కోతులకు కూడా ఉంటుంది హృదయము.కానీ వాటి జన్మహతహా వాటికీ బుద్దిని ప్రసాదించలేదు పరమాత్మా కేవలం మానవజన్మ ధరించిన మనిషికే ఆ శక్తీ ఉంది. అందుకే దయతో నిండిన హృదయమే దైవమందిరం.
ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకవలె పలుకునా... ? పువ్వులపై పారాడే పురుగులు తుమ్మెదలగున...? ఏనుగు వలే బలిసియున్న పంది ఏనుగువలెను ఆగునా... ? ఎన్నటికిని కాదు... ఎందుకనగా ఈ సృష్టిలో కేవలం మానవులకే సాధ్యం... "జంతూనాం నరజన్మ దుర్లభం " సకల చరచరా సృష్టిలో మానవజన్మ ఉన్నతమైనది, శ్రేష్టమైనది....
🌹ఈ దుర్లభమైన మానవ జన్మ యొక్క మానవత్వం ఎక్కడ చాటాలి... ?
"శరీర మాద్యం ఖలు ధర్మ సాధకం " ధర్మాన్ని అనుసరిస్తూ ఈ ధర్మము కూడాను "దయతో " కూడుకున్న ధర్మాన్ని అనుసరించాలి.💥☝
✡సర్వేజనాః సుఖినోభవంతు.👏
☸శుభమ్ భూయాత్.💥
సేకరణ

No comments:
Post a Comment