నేటి జీవిత సత్యం.
ఒక సినిమా కి వెళ్ళారు...టికెట్ తీసుకున్నారు..
వెళ్లి సినిమా హాల్ లో కూర్చున్నారు..ఇంకా సినిమా
పడలేదు...మీకి ముందర ఎం కనిపిస్తోంది..?
ఓ తెల్లని తెర...ఖాళీగా వున్న ,,తెల్లని తెర...ఆ
తెర మీదే సినిమా ఆడుతుంది అని తెలుసు..
సినిమా దాని మీద పడగానే "తెర" ను మర్చిపోతారు..ఆ బొమ్మలన్నీ ఆడడానికి
ఆధారమైన తెర మనకు అస్సలు గుర్తుండదు...అసలక్కడ తెర వుందన్నసంగతే మర్చిపోతాం..అక్కడ నిజంగానే అన్నీ ఆడుతున్నాయన్న బ్రమలో మునిపోతాం...సినిమా అయిపోగానే తెర ప్రత్యక్షమవుతుంది..
తెర మీదికి వచ్చిపోయే సినిమాలు మారుతాయి గానీ తెర గాదు గదా... అన్ని సినిమాలకి తెర ఒక్కటే....ఎన్ని సినిమాలు ఆడినా తెర ఒక్కటే...
అర్థంగాలా...? అరే బాబూ...ఎన్ని జన్మలెత్తినా ( సినిమాలు ) ,,జీవితంలో ఎన్ని సీన్లు మారినా..?
తెర ( ఆత్మ ) మారిందా...?
నా సినిమా తెరమీదే ( ఆత్మ ఆధారంగా ) ఆడుతోంది..అన్న నిరంతర స్పృహలో నే సినిమా చూస్తున్నాను...అప్పుడు సినిమా మాయగానూ,మారిపోయేదిగానూ,,తెర ( ఆత్మ ) వాస్తవమైన ది గానూ వుంటుంది....కాబట్టి ఏ భాదలూ లేవాయే... ఏ జంజాటమూ లేదాయే..
స్పృహలో లేకపోతే సినిమా ( సీన్లు ) సత్యమైనవి గానూ,,తెర లేనిదిగానూ మారిపోయింది...అప్పుడు
ఆ సీన్లు లోని భావోద్వేగాలే నిజమై పోతాయి...
కాబట్టి....ఇంకేం చెప్పేది లేదు..అర్దమయిందనుకుంటా!
శుభోదయం చెప్తూ మానస సరోవరం
సేకరణ

No comments:
Post a Comment