Tuesday, July 12, 2022

స్త్రీ అంటే అట బొమ్మ కాదు

 *స్త్రీ అంటే అట బొమ్మ కాదు*

రామునికి — సీత

కృష్ణునికి — రాధ

ఈశునకు — ఈశ్వరి

మంత్రపఠనంలో — గాయత్రి 

గ్రంధ పఠనంలో — గీత

దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ

మన దినచర్యలో భాగంగా

ఉదయానికే — ఉష, అరుణ

సాయింత్రం — సంధ్య

చీకటైతే — జ్యోతి, దీప

రాత్రి మత్తులో — నిషా

పడుకున్నాక — స్వప్న

చూచేటప్పుడు — నయన

వినేటప్పుడు — శ్రావణి

మాట్లాడునప్పుడు — వాణి

ఓరిమిలో - వసుధ వడ్డించేటప్పుడు - అన్నపూర్ణ

నడుస్తున్నప్పుడు — హంస

నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న

అద్దంలో చూస్తే — సుందరి

చేసేపనికి - స్పూర్తి

పని చేయడానికి — స్పందన

మంచి పనికి — పవిత్ర

ఇష్టంగాచేసే పనికి — ప్రీతి

నీరు త్రాగునపుడు — గంగ

అబద్ధ మాడునపుడు — కల్పన

నిజం చెప్పేటపుడు — సత్యవతి, నిర్మల

ఆలోచనలప్పుడు — ఊహా, భావన చదువుచున్నప్పుడు — సరస్వతి

వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి

సంతోషంలో — సంతోషి

కోపంలో — భైరవి

ఆటలాడునప్పుడు — ఆనంది 

గెలుపు కోసం — జయ, విజయ

గెలిచిన తర్వాత — కీర్తి

సరిగమలు నేర్చునపుడు — సంగీత

పాటలు పాడునపుడు — శృతి, కోకిల

తాళం వేయునపుడు — లయ

నాట్యమాడునపుడు — మయూరి

సాహిత్య గోష్టిలో — కవిత 

నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి

జీవిత గమనంలో మనతో

విద్యాభ్యాసంలో — విద్య

సంపాదనప్పుడు — లక్ష్మి

చేసేవృత్తిలో — ప్రేరణ                                     

పని చేసి వచ్చాక — శాంతి

చిన్నతనంలో — లాలన                                  

మధ్యవయస్సులో -మాధురి

ముసలితనంలో- కరుణ, మమత

జీవితాంతం మనతో — స్త్రీ స్త్రీ లేకపోతే జననం లేదు,

స్త్రీ లేకపోతే గమనం లేదు,

స్త్రీ లేకపోతే అసలు పురుషునికి అర్థమే లేదు,

యత్ర నార్యంతు పుజ్యంతే రమంతే తత్ర దేవతాః. ..👌👍🙏🙏🙏  


🙏🙏🙏🙏🙏🙏🙏🙏 

No comments:

Post a Comment