Friday, August 19, 2022

ఆకర్షణా సిద్దాంతం, మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది🧨

ఆకర్షణా సిద్దాంతం
మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది🧨
🧲🧲🧲🧲🧲🧲🧲
మీకు మీరు ఏమీ చెప్పుకుంటే అలాగే తయారు అవుతారు.
అలా పదే, పదే చెప్పుకునే మాటలను అఫ్ఫిర్మషన్ లు అంటాము

🪄🪄🪄🪄🪄🪄🪄
మీరు చెప్పుకున్న
అఫ్ఫిర్మషన్ లు త్వరగా పని చేసి మీరు కొరుకున్నవి పొందాలి అంటే....

👉మీరు గమనించడం అలవాటు
చేసుకోవాలి

🎀చుట్టూ ఉన్న వస్తువులను,
ప్రకృతి ని గమనిస్తూ ఉండండి.

🌈మీకు మీరు
రోజు చెప్పుకునే మాటల మూలంగానే
రేపు, ఎల్లుండి అనేది మీ మాటల వల్ల తయారు అవుతుంది.

🎊నేను బాగా లేను అని అనుకునే
వాళ్లు రేపు, ఎల్లుండి అస్సలు బాగొరు.
జ్వరమొ, జలుబొ...
తలనొప్పి, ఇంకోధొ
అనారొగ్య సమస్య ఖచ్చితంగా
వచ్చి తీరుతుంది.

కాకా పోతే మీకు మీరు
చెప్పుకునే మాటలు మీరు
ఏరుక లో లేకుండా చెప్తున్నారు

🗣️మీ మాటలు మీ మీద ఎలాంటి
ప్రభావం చూపిస్తాయొ...

మీరు గమనిస్తూ ఉంటె...

👉ఖచ్చితంగా మీకు ఆ సృష్టి రహస్యాలు అర్ధం అవుతాయి.

జ్వరం రాభొతుంది అని మీరు
అనుభూతి చెందుతూ చెప్తారు
అందుకే మీకు జ్వరం వస్తుంది.
ఒక వేళ మీరు అలా చెప్పకుంటే,
మీ లో మీరు మాట్లాడుతూ ఉండ కుండా ఉంటె కనుక.....

మీకు జ్వరం అనేది
జీవితంలో రాదు

మీరు జోక్ గా అన్న మాటలు కూడా
ఆ విశ్వం🎇 నిజం చేస్తుంది.

👉విశ్వం🎇 కు మంచికి, చెడుకు
తేడా తెలీదు.
🗣️ మీ నోటి నుండి ఏమీ పలుకుతారో
...ఎంత frquency💹 తో
పలుకు తారొ
మరియు
👉 ఆ మాటలకు మీ ఫీలింగ్స్ జత చెస్తారొ...
ఆ మాటలను మాత్రమే
విశ్వం🎇 త్వరగా
నిజం చెస్తుంది.
మిగిలినవి ఆలస్యం అవుతాయి
కొన్ని వచ్చె జన్మలొ నిజం అవుతాయి.
అవి పొందటం కోసం మీరు
మళ్ళీ జన్మ తీసుకుంటారు.
అందుకే...
ఎప్పుడూ కూడా మంచి విషయాలు, మీకు సంతొషం కలిగించే విషయాలు
మాత్రమే మీ నోటి నుండి
పలుకండి.

సేకరణ

No comments:

Post a Comment