🕉️నమో భగవతే శ్రీ రమణాయ🙏🙏
భగవాన్ శ్రీ రమణ మహర్షి:
💥 ఏది ఒప్పు ఏది తప్పు?? ఒకటి సరైనదని మరొకటి కాదని అని నిర్ధారించటానికి ప్రమాణమేమీ లేదు.
వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మరియు పరిసరాల ప్రకారం అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి.
అవన్నీ ఆలోచనలే తప్ప మరింకేమీ కాదు.
వాటి గురించి చింతించకండి. ఆలోచనలను వదిలించుకోండి.
మీరు ఎల్లప్పుడూ మంచి వైపు ఉంటే, ప్రపంచంలో మంచి ప్రబలంగా ఉంటుంది. 💥
( టాల్క్స్ 453)
🙏🌷🙏 శుభం భూయాత్🙏🌷🙏

No comments:
Post a Comment