త్వరలో 5G సిగ్నల్స్ రాబోతున్నాయి..
*********************************
మానవాళి మరింత పవర్ఫుల్ రేడియేషన్‌కు గురికాబోతోంది.
3G/4G సిగ్నల్స్ ప్రభావానికి తట్టుకోలేక పిచ్చుకలు మాయమైపోయిన విషయం మనకు తెలిసిందే..
ఇప్పుడు మరింత శక్తివంతమైన 5G రేడియేషన్‌కు కాకులు కూడా మాయమౌతాయి..
మనుషుల్లో క్యాన్సర్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది..
కానీ అభివృద్ధిలో భాగంగా మారుతున్న ప్రపంచం తోపాటు మనమూ మారాల్సిందే. టెక్నాలజీని కాదనలేం..
ఈ రేడియేషన్ నుంచి మనల్ని కాపాడే శక్తి కలిగినవి కేవలం రెండే రెండు..
#రావిచెట్టు మరియు #గోమాత మాత్రమే..
రావిచెట్టు చెడు రేడియేషన్‌ను గ్రహించి తనలో ఇముడ్చుకుని న్యూట్రలైజ్ చేస్తుంది..
UV రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించే శక్తి రావిచెట్టుకు ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపితమైంది..
అదేవిధంగా గోవు పేడతో అలికిన ఇళ్ళ పరిసరాల్లో సైతం రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపితమైంది..
అందుకే మనవాళ్ళు గోమయంతో ఇంటి ఆవరణ అంతా కళ్ళాపు చల్లేవారు. ఇళ్ళు అలికేవారు. ఇంటి గోడలపై గోమయంతో పిడకలు పెట్టేవారు..
వేల సంవత్సరాల క్రితమే ఇంతటి సైన్స్ మన భారతీయుల సొంతం. వేల ఏళ్ళ క్రితమే ఇంతటి జ్ఞానాన్ని మనకు అందించిన రుషులకు మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి..??
No comments:
Post a Comment