Saturday, September 24, 2022

కాబట్టి ఎదుటి వారికి కోపం వస్తే కూడా మనం దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి...

 నాకు కోపం వచ్చినప్పుడు, నేను మనిషిని కాదు అసలు కంట్రోల్ చేసుకోలేను అనుకుంటారు 

కానీ కోపం అనే శక్తి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అనేది గమనించారా...

కోపం మొదలైనప్పుడు అదే మనల్ని కంట్రోల్ లేకుండా చేస్తుంది... 

మళ్లీ దాని ఇంటెన్సిటీ తగ్గేవరకు మనం డిస్టర్బెన్స్ నుంచి తట్టుకోలేము.. 

అతనికి కోపం వచ్చింది అనడం తప్పు...
అతన్ని కోపం డిస్టర్బ్ చేసింది అనడం కరెక్ట్..

ఎందుకంటే కోపం తగ్గాక మనం చేసిన తప్పులకు చాలా బాధపడతాం...

కాబట్టి ఎదుటి వారికి కోపం వస్తే కూడా మనం దానిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి...

మన మీద మనం కంట్రోల్ తెచ్చుకోవడంలో కోపాన్ని కంట్రోల్ చేయడం కూడా ఒక భాగమే...

ఎంతమందికి మనలో మన మీద మనకు కంట్రోల్ కంప్లీట్ గా ఉంది?

హ్యాపీ మార్నింగ్🌹🌹

No comments:

Post a Comment