చీకటిగా ఉన్న గదిలో చిన్న దీపం ఎంతటి వెలుగును ప్రకాశిస్తుందో బాధతో నిండిన మనసుకు చిన్న ఓదార్పు కూడా సంతోషం అంతే దైర్యాన్ని ఇస్తుంది అందరు బాగుండాలి అందులో మనముండాలి.
నమ్మకం అనేది ఏర్పరచుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ ఆ నమ్మకాని కోల్పోవడానికి ఒక క్షణం చాలు,, అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు, అందుకే మంచి గా జీవించు .
మన శరీరం లేచి నిలబడటానికి సహకరించని రోజు, చేతులతో నీరు కూడా తాగలేని రోజు, కాలు ఒక్క అడుగు కూడా వేయలేని రోజు, పనులకు ఇంకొకరి పై ఆధార పడిన రోజు, భావాన్ని నోటితో పలకలేని రోజు, నిస్సహాయ స్థితికి జాలి కలిగిన రోజు, జీవితంలో ఏం చేశావో ఏం సాదించావో ఏం పోగొట్టుకున్నావో మనకు స్పృష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేజారి పోయి తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు..అన్ని బాగున్నప్పుడే తెలుసుకొని జాగ్రత్తలు తీసుకొని జీవించాలి నేస్తమా !* .
సేకరణ

No comments:
Post a Comment