క్వాంటం ఫిజిక్స్ కోణం నుండి మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేసే 7 విషయాలు :
1 - ఆలోచనలు
ప్రతి ఆలోచన విశ్వానికి ఒక ఫ్రీక్వెన్సీని విడుదల చేస్తుంది మరియు ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో అదే మూలానికి తిరిగి వెళుతుంది. అంటే, ఫ్రీక్వెన్సీ విడుదల చేసిన వారివద్దకే మళ్ళీ వచ్చి చేరుతుంది. అందువలన, మీరు ప్రతికూల ఆలోచనలు, నిరుత్సాహం, విచారం, కోపం, భయం ఫ్రీక్వెన్సీ విడుదల చేస్తే , ఇవన్నీ మీకు తిరిగి మీ వద్దకే వస్తాయి. అందుకే మీరు మీ ఆలోచనల నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవడం మరియు మరింత సానుకూల ఆలోచనలను ఎలా పెంపొందించుకోవాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం.
7 things that affect your vibration frequency from the point of view of quantum physics :
1 - Thoughts
Every thought emits a frequency to the universe and this frequency goes back to origin, so in the case, if you have negative thoughts, discouragement, sadness, anger, fear, all this comes back to you. This is why it is so important that you take care of the quality of your thoughts and learn how to cultivate more positive thoughts.
2. మీ పర్యావరణం
మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని నేరుగా ప్రభావితం చేస్తారు. మీరు సంతోషంగా, సానుకూలంగా మరియు స్థిరమైన వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, మీరు కూడా ఈ కంపనంలోకి ప్రవేశిస్తారు. ఇప్పుడు, మీరు ఫిర్యాదు చేసే, గాసిప్ చేసే మరియు నిరాశావాదులతో మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే, జాగ్రత్తగా ఉండండి! నిజానికి, అవి మీ ఫ్రీక్వెన్సీని తగ్గించగలవు మరియు అందువల్ల ఆకర్షణ నియమాన్ని మీకు అనుకూలంగా ఉపయోగించకుండా నిరోధించగలవు.
2. The Companies
The people around you directly influence your vibration frequency. If you surround yourself with happy, positive and determined people, you will also enter this vibration. Now, if you surround yourself with people complaining, gossiping and pessimist, be careful! Indeed, they can reduce your frequency and therefore prevent you from using the law of attraction in your favor.
3 - సంగీతం
సంగీతం చాలా శక్తివంతమైనది. మీరు మరణం, ద్రోహం, విచారం, విడాకులు గురించి మాట్లాడే సంగీతాన్ని వింటూ ఉంటే, ఇవన్నీ మీ అనుభూతులపై ప్రభావాన్ని కలిగిస్తాయి. మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది. అందువలన, మీరు వినే సంగీతం యొక్క సాహిత్యంపై శ్రద్ధ వహించండి, మరియు గుర్తుంచుకోండి: మీరు మీ జీవితంలో ఎలాంటి భావాలు ఫీల్ అవుతున్నారో అవే ఖచ్చితంగా ఆకర్షిస్తారు.
3 - The Music
Music is very powerful. If you only listen to music that talks about death, betrayal, sadness, abandonment, all this will interfere with what you are feeling. Pay attention to the lyrics of the music you listen to, it could reduce your vibration frequency. And Remember: you attract exactly what you feel in your life.
4. మీరు చూసే విషయాలు
మీరు దురదృష్టాలు, మరణించినవి, ద్రోహాలు మొదలైన వాటితో వ్యవహరించే ప్రోగ్రామ్లను చూసినప్పుడు, మీ మెదడు దీనిని వాస్తవికతగా అంగీకరిస్తుంది మరియు ఆ వాస్తవికతకు సంబంధించిన కెమికల్స్ ని మీ శరీరంలోకి విడుదల చేస్తుంది, ఇది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగించే మరియు అధిక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ చేయడంలో మీకు సహాయపడే అంశాలను చూడండి.
4. The Things You Look At
When you look at programs that deal with misfortunes, dead, betrayals, etc. Your brain accepts this as a reality and releases a whole chemistry into your body, which affects your vibration frequency. Look at things that do you feel good and helps you vibrate at a higher frequency.
5 - వాతావరణం
ఇంట్లో లేదా పనిలో ఉన్నా, మీరు గజిబిజిగా మరియు మురికిగా ఉన్న వాతావరణంలో ఎక్కువ సమయం గడిపినట్లయితే, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని కూడా ప్రభావితం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాటిని మెరుగుపరచండి, మీ వాతావరణాన్ని నిర్వహించండి మరియు శుభ్రం చేయండి. మీరు మరిన్నింటిని స్వీకరించడానికి సరిపోతారని విశ్వానికి చూపించండి. మీకు ఇప్పటికే ఉన్నవాటిని జాగ్రత్తగా చూసుకోండి!
5 - The Atmosphere
Whether it's at home or at work, if you spend a lot of time in a messy and dirty environment, it will also affect your vibration frequency. Improve what surrounds you, organize and clean your environment. Show the universe that you are fit to receive much more. Take care of what you already have!
6 - వాక్కు
మీరు అనవసరంగా గానీ, తప్పుగా గానీ ఇతరుల గురించి, విషయాల గురించి, జడ్జ్ చేసినా, కంప్లైట్లు చేసినా, కామెంట్లు చేసినా, అది మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని ప్రభావితం చేస్తుంది. మీ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెరగాలంటే, ఇతరుల గురించి ఫిర్యాదు చేయడం మరియు చెడుగా మాట్లాడే అలవాటును తొలగించడం చాలా అవసరం. కాబట్టి కథలు అల్లడం మరియు బెదిరింపులకు దూరంగా ఉండండి. మీ జీవితంలోని ఎంపికలకు మీరే బాధ్యతను స్వీకరించండి!
6 - THE WORD
If you claim or speak wrong about things and people, it affects your vibration frequency. To keep your frequency high, it is essential to eliminate the habit of complaining and bad talking about others. So avoid drama and bullying. Assume your responsibility for the choices of your life!
7 - కృతజ్ఞత
కృతజ్ఞతలు తెలుపుకోవడం అనేది, మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. కృతజ్ఞతలు తెలుపడం అనే అలవాటు మీ జీవితంలో చేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన అలవాటు. ప్రతిదానికి ధన్యవాదాలు చెప్పడం ప్రారంభించండి, మంచి విషయాలకు మరియు మీరు చెడుగా భావించే వాటికి కూడా, మీరు అనుభవించిన అన్ని అనుభవాలకు ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞతలు తెలుపడం అనేది మీ జీవితంలో మంచి విషయాలు సానుకూలంగా జరగడానికి ద్వారాలు తెరుస్తుంది
7 - GRATITUDE
Gratitude positively affects your vibration frequency. This is a habit you should integrate now into your life. Start to thank for everything, for the good things and what you consider to be bad, thank you for all the experiences you've experienced. Gratitude opens the door for good things to happen positively in your life
No comments:
Post a Comment