"💐💐💐💐💐
" N.L.P "
Communications Skills (Models)
👍👍👍
N.L.P నందు communications: mind,Soul, Body, తో
సమన్వయమై ఉండును.
Outside to Brain ,
Inside to Brain కు ఇన్ఫర్మేషన్ వెళుతుంది.
5 "సెన్సాఫ్ ఆర్గాన్స్" పనిచేస్తాయి.
" ఏలాంటి నా యొక్క ప్రేమయము లేకుండానే,
విజువల్, వీడియో, విజన్, సౌండ్, రికార్డ్ ఫీడ్ అవుతున్నాయి. కంప్యూటర్ లో ఎలా input -- Out Put information ,Smell, ద్వారా మరియు
టేస్ట్, ద్వారా, ఫీల్ , Lot of Sense of Morality,
ఎలా ప్యూరిట్ ఫార్ములా బ్రెయిన్ కు పోయి, తిరిగి ఫిల్టర్ ఐ, మనిషి, మనిషికి తేడాగా అనగా వారి యొక్క పాత జ్ఞాపకాలు ఫీలింగ్స్ వాల్యూస్, వారి యొక్క వైఖరి, ఆశవాది, నిరాశ వాది, దానిని బట్టి,
అనవసరమైన ఇన్ఫర్మేషన్ డిలీట్ చేసి,
తిరిగి వస్తుంది. ఈ విషయాలను శాస్త్రవేత్తలు" బాడీ లాంగ్వేజ్ "ఎలా ఉంది?
"ఫిజియాలజీ" ఎలా ఉంది?
"బిహేవియర్ "ఎలా ఉంది?
"షోల్డర్ లాంగ్వేజ్", అబ్జర్వ్ చేసి, వారు ఎలా సక్సెస్ చేస్తున్నారు. దానిని మనం " N.L.P" గా చెప్పుకుంటున్నాము.
మనము సినిమా చూస్తూ ఉంటే మన మీద మన కళ్ళు లీనమై తన్వయత్వంతో ఉంటాము. గాని పక్క వారి విషయాలు పట్టించుకోము
.
🔥1)" డీలేషన్స్":- ప్రతిరోజు మనము ఎంతో "ఇన్ఫర్మేషన్" తీసుకుంటాము, కానీ మనకు ఇష్టమైన దానిని మాత్రమే సమాచారము ఉంచుకుని ,మిగిలింది అది విడిచిపెట్టబడును.
🚩2)" విమర్శించటము":-
ప్రతి విషయాన్ని , ప్రతిఘటిస్తాము.
🚩3)" వక్రీకరించుట":-
ఉన్న విషయాన్ని, వక్ర బుద్ధితో, సమంజస రీతిగా ఆలోచించి ఊహించి, తెలియపరచటం, "ఓవర్ థింకింగ్ " చేయడం, తెలియని విషయాన్ని కూడా తెలిసినట్లు, ధీమాగా, చెప్పుట. ఇది కూడా ఆ వ్యక్తిని బట్టి ఆధారపడి ఉండును.
🚩3)" జనరేషన్":- (సామాన్య రికించటం)
ఇదే "నిరాశ వాది," "ఆశావాది," అనే దానిని బట్టి ఆధారపడి ఉండును.
🔥" ఉదాహరణకు":- లవ్ ఫెయిల్యూర్ అయిన వారికి, రాజకీయ నాయకులు, పోలీసులు, కార్పొరేట్ హాస్పటల్ మీద, చాలామంది ఒక దృఢమైన, అభిప్రాయమునకు వస్తారు. వారికి లోగడ జరిగిన అనుభవాలను బట్టి వాళ్లు నిర్ణయాలు చేస్తారు. సదరు నిర్ణయాలు వారి యొక్క మెదడు నందు స్టోర్ ,(రిజిస్టర్) అయై, "ఇమేజ్ ఫామ్" అగును. వారి నడవడిక మీద, విలువల మీద, ఐడెంటిటీ మీద,
D.D.G. బెసై ఉండును.
పరిసరాలను అనుసరించి, మిత్ర బృందములో నివారణ బట్టి, వారి యొక్క క్యారెక్టర్ అనుసరించి,
ఉన్నతమైన విలువలు,
ఉన్నదానిని బట్టి, మదిలో పాత జ్ఞాపకాలు బట్టి, వ్యక్తిని బట్టి మారును.
మన మైండ్ లో ఫిల్టర్సు బ్లాక్ కాకుండా" మంచి పుస్తక పఠనం", కవితలు, చదివిన, కొంత ఉరట కలుగును. పైన కనపరిచిన వాటి
మీద ఆధారపడి ఉండును.
🔥🔥🔥
🚩🚩🚩🚩🚩🚩
No comments:
Post a Comment