Saturday, November 19, 2022

 *:::::::::::::ధ్యానం:::::::::::::*
    భారతీయ ఉపఖండంలో 2600 సంవత్సరముల క్రితం నుండే ధ్యాన సాధన ఒక తాత్విక దృక్పథంగా వున్నది.
    దీనిని బుద్ధుడు సుసంపన్నం చేసాడు. శాస్త్రీయతను, హేతుబద్ధతను జోడించి మానవుడు మానవీయంగా తయారు అవడానికి సాధనంగా మలిచాడు.
    అలాంటి ధ్యానం ఇప్పుటికీ ప్రజల ఆదరణకు నోచుకోలేదు.
1)   కొందరికి ఇది కొరుకుడు పడదు. 
2)   కొందరు దీనిని వక్రీకరిస్తున్నారు  
3) కొందరికి దీని గురించి పూర్తిగా,సరైన పద్ధతిలో తెలీదు.
4)  కొందరు మేము బుద్ధుడు కి మించిన హేతువాదులం అని బుద్ధ ప్రతిపాదిత ధ్యానంని  అహేతుకమని అంటారు.
5) కొందరు దీనిని వ్యాపారం చేసారు.
షణ్ముఖానంద9866699774

No comments:

Post a Comment