💞జీవన నిత్య సత్యాలు💞
💯కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే జీవితంలో మాధుర్యం తెలుస్తుంది👈
💯మనం ఎలా ఆలోచిస్తే... అలానే ఉంటాం👈
💯మన ప్రవర్తనకు మూలం... కోరిక, భావోద్వేగం, జ్ఞానం👈
💯ఒకరు నీ గురించి మాట్లాడుకుంటున్నారంటే నీ ఎదుగుదల మొదలైనట్లే👈
💯ఎదుటి వారి తప్పులను ఎత్తి చూపడం కాదు నీ తప్పులు నువ్వు తెలుసుకున్నప్పుడు ఎదుగుతావు -రామకృష్ణ పరమహంస👈
💯శాంతంగా ఉండటమే గొప్పవారి లక్షణం👈
💯మనసు చెప్పినట్టు మనం వింనడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. -బుద్ధుడు👈
💯సహనం చేదుగా ఉన్నా దాని ఫలితాలు తీయగా ఉంటాయి👈
💯కష్టాల్లోనే మనిషి శక్తి యుక్తులు బయటపడతాయి👈
💯పేరు ప్రఖ్యాతలు గాలిబుడగల్లాంటివి👈
💯వివేకం లేని మిత్రుడు వివేకవంతుడైన శత్రువు కన్నా ప్రమాదకరం👈
✒️సేకరణ
💞శ్రీనివాస చారి విశ్వకర్మ 💕
No comments:
Post a Comment