*🍁విగ్రహారాధన సబబేనా?*🍁
📚✍️ మురళీ మోహన్
*సద్గురు* విగ్రహారాధన చేయనివాడెవ్వడు?
తన శరీరానికి కూడా విగ్రహం
అని పేరు. పొద్దున పళ్లు తోమడం.
నుంచి రాత్రి పడుకునే వరకు
సదా ఈ శరీరానికి (విగ్రహానికి) సేవ (ఆరాధన) చేస్తూనే ఉన్నాడు. విగ్రహారాధన మాను అని పెద్దలు చెప్పింది ఈ శరీరమే తాను అనే భావన మాను అని. అంతే గాని దేవుని విగ్రహాలను ఆరాధించడం మాను అని కాదు.🤘
No comments:
Post a Comment