రమణ మహర్షి గారు తరచూ సూచించేది " నిన్ను నీవు తెలుసుకో" అని.
కానీ ఇది అంత సులువు కాదు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖుడవాలి. నీలో ఉన్న పరమాత్మ దిశగా అడుగులు వేయాలి. ఆ ప్రయత్నంలో అడ్డుపడేవి:
స్వార్థం,
అహంకారం,
మమకారం,
కామక్రోధలోభమోహమదమాత్సర్యాలు
వగైరాలు.
వీటిని ఎదిరించి ముందుకు వెళ్లగలిగితేనే నిన్ను నీవు తెలుసుకోగలవు.
రమణ మహర్షి గారు సుదీర్ఘ కాలం తపసు చేసి సాధించుకున్న విషయం ఇదే!
No comments:
Post a Comment