🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* చెప్పారు:
💥 మీ *ఏకాగ్రత* శ్వాస వచ్చినంత తేలికగా రావాలి.
ఒకే విషయంపై మిమ్మల్ని మీరు స్ధిరపరచుకోండి మరియు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించండి.
అంతా సరిగ్గా కుదురుతుంది.
*ధ్యానం* అనేది ఒక ఆలోచనకు కట్టుబడి ఉండటం.
ఆ ఒక్క ఆలోచన ఇతర ఆలోచనలను దూరం చేస్తుంది.
చెదిరిపోయిన మనస్సు దాని బలహీనతకు సంకేతం.
నిరంతర ధ్యానం ద్వారా అది బలాన్ని పొందుతుంది.
🙏🌷🙏 *శుభం భూయాత్* 🙏🌷🙏
No comments:
Post a Comment