Sunday, November 20, 2022

ఉండేది ఆనందమే.

 గతాన్ని ముట్టుకోకు; గతాన్ని తవ్వకు. కోరికలన్నీ గతంలో నుండి ఉద్భవించేవే. ఏ పాత కోరికా మనసులో తారట్లాడకపోతే కళ్ళు చక్కగా చూడ గల జోలికి పోకుండా బ్రతకగలిగితే, నీకు విచారముండదు. ఇప్పటి పరిస్థితిలో, ఈ వర్తమానంలోనే వుండిపో; ఇప్పుడు విచారంలేదు. అటు గతమూ, ఇటు భవిష్యత్తూ రెంటినీ వదిలెయ్; ఉండేది ఆనందమే.

*(సశేషం)*

No comments:

Post a Comment