Saturday, November 26, 2022

:: మొద్దుబారిన మనస్సు::

 *:: మొద్దుబారిన మనస్సు::*
       మనం  ఏ పని చేసినా (ఉదా..చూడటం, వినడం, తినడం,వాసన, ) ఆ పని మనకు ఒక అనుభూతిని (ప్రీతి, ఉల్లాసం, సంతోషం సుఖం,) ఇస్తుంది. 
    ఆ అనుభూతి పొందటం కోసమే ఆ  పని మరల మరల చేస్తాము.
    అయితే కొన్ని  పనులు చేస్తాము. కాని ఎలాంటి అనుభూతి పొందినట్లు అనిపించదు. కాని చేస్తాం. ఎందుకంటే 
     ఈ పనులు చేయడానికి అలవాటు పడ్డాము. అంతే కాదు ఆ పనులు ఇయ్యి వలసిన అనుభూతి మనస్సు మొద్దుబారి నందు వలన ఇవ్వదు.  అయినా అలవాటు గా , యాంత్రికంగా చేస్తాము. అనుభూతి లేదు కదా అని మాన లేము.
    ఈ సంగతి తెలియక ఈ పనులు ఎందుకు చేస్తున్నామో మనకే ఒక్కోక్కసారి సందేహం వస్తుంది. నిజమేనా?చెక్ చేసి నాకు చెప్పండి.
   *ధ్యానం మనస్సు ని మొద్దు బార నివ్వదు. అర్ధం లేని పనులు చేయ నివ్వదు*
షణ్ముఖానంద9866699774.

No comments:

Post a Comment