Sunday, November 27, 2022

రమణ మహర్షి* ఉవాచ: 💥"నీ ఆలోచనలను నమ్మకు.

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
💥"నీ ఆలోచనలను నమ్మకు. నేను శరీరాన్ని అనేది ఒక ఆలోచన. నేనే మనస్సు అనేది ఒక ఆలోచన. నేనే కర్తను అనేది ఒక ఆలోచన. చింత ఒక ఆలోచన మాత్రమే. భయం ఒక ఆలోచన. మరణం కూడా కేవలం ఒక ఆలోచనయే.
🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

No comments:

Post a Comment