*::మనస్సు తో సంబంధం:::*
మనదనుకునే మనస్సు తో మూడు రకాలుగా సంబంధం పెట్టుకున్న యెడల శాంతంగా జీవించే వచ్చు.
1) *మనస్సు మనది కాదు* పశి వాడిగా వున్నప్పుడు మనకు మనస్సు నందు
ఏ భావాలు, జ్ఞాపకాలు, అనుభవాలు,భాష, బంధాలు మొదలగునవి ఏవీ లేవు. తర్వాత నింప బడ్డాయి. ఈ రకంగా అది మానదు కాదు.
2) *అవిధేయత* మనస్సు ఎప్పుడూ ఏదో కోరు కుంటూ వుంటుంది.అది చెయ్యి,ఇది చెయ్యి,అటు చూడు ఇటు వెళ్లు అని , అవసరమైతేనే వినండి లేకుంటే పెడ చెవిని పెట్టండి.
3) *సలహాదారు* మనస్సు ని ఒక సలహాదారు గానే స్వీకరించండి. అది మీకు బాస్ గా తయారు అవనీయకండి.
షణ్ముఖానంద9866699774.
No comments:
Post a Comment