ఆత్మీయ బంధుమిత్రులకు శుక్రవారపు శుభోదయ శుభాకాంక్షలు.. లక్ష్మీ దుర్గ గాయత్రి సరస్వతి అమ్మవార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
💐🤝
*శుక్ర వారం --: 23-12-2022 :--ఈరోజు *AVB* మంచి మాట...లు
మనషికి *ఆశకు* అంతముండదు *పైసాకు* పద్దతుండదు *ఈ రెండిటి* వెనకాల పరిగెత్తేటోడికి *మనః శాంతి* ఉండదు
. ఇది గుర్తుపెట్టుకో నేస్తమా ! మనం *సంపాదన* వేటలో పడి *జీవితాన్ని* ఆనందంగా గడపడం మరిచిపోతున్నాం జరిగిన *కాలాన్ని* కొనలేం తరిగిన *వయస్సును* తిరిగి పొందలేం
. అందుకే *ప్రతి క్షణం* ఆస్వాదిస్తూ *సంతోషంగా* గడపడానికి ప్రయత్నిద్దాం మంచి *మనస్తత్వo* కలిసిన వారిని *వదులు* కోకూడదు *మానవత్వం* తెలియని వారిని *కలుపుకోకూడదు* అనుభవం నేర్పిన *పాఠాలకు* విలువ ఎక్కువ ఆచరిస్తూ *చెప్పే* మాటలకు *ఆదరణ* ఎక్కువ
. *ఇష్టంతో* చేసే పనులకు *విజయాలు* ఎక్కువ, ఎదుటి వారిలో *మంచినే* చూసే వారి *మనసుకు* ప్రశాంతత ఎక్కువ .
*దీపం* విలువ *చీకట్లో* తెలుస్తుంది *డబ్బు* విలువ *పేదరికంలో* తెలుస్తుంది కుటుంబం విలువ *ఒంటరితనంలో* తెలుస్తుంది ,
. ఏ *జన్మలో* ఏ *పాపం* చేసామో తెలియదు *కానీ* ఈ *జన్మలో* ఎంత *ఓర్పు* సహనంతో అన్నింటిని సహించుకుపోతున్న, *కష్టాలు* మాత్రం తప్పడం లేదు ,అయినకాని సంతోషం గా అనుభవిద్దాం కష్టాలను.
ఏ *జీవితం* ఎవరికి *శాశ్వతం* కాదు ఈ *ప్రపంచంలో,* ఏ *ప్రాణానికి* గ్యారంటే లేదు మనం *జీవించే* కొంత *కాలానికి* ఎన్నో *బాధలు బంధాలు బాధ్యతలు* ఎవరై్నా చనిపోతే *పాపం* పోయాడు అంటాము *బతికి* ఉంటే ఇంకా *పోలేదా* అంటాము, *రేపు* అనేదాని *చూస్తామో చూడమో* తెలియని మన బతుకులకు *పగలు కక్షలు పంతాలు* ఎందుకు నేస్తామా ! ఎవరూ ఉండి *తినేది* లేదు ఎవరూ పోయి *సాధించేది* లేదు ఉన్నంత కాలంలో అందరితో *కలిసి సంతోషంగా జీవిద్దాం* .
సేకరణ ✒️*మీ... AVB సుబ్బారావు ..*
No comments:
Post a Comment