Thursday, December 22, 2022

::: మనస్సు ఎలా ఎంపిక చేస్తుంది:::

 *::: మనస్సు ఎలా ఎంపిక చేస్తుంది:::::*
    
    మనం రెండు సమాన విషయాలలో,లేదా సమాన ప్రాధాన్యత కలిగిన రెండు విషయాలలో లేదా రెండు సమాన ఆవశ్యకాలలో లేదా రెండు ఇష్ట పడే విషయాలలో,
     ఒకటి మాత్రమే ఎంచుకోవలసి వస్తే మనస్సు ఎలా ఎంపిక చేస్తుంది???

    ఈ రెంటిలో మెల్లగా, స్వార్ధంగా, స్వీయ ప్రయోజనాలే ముఖ్యంగా, మనస్సు ఒక దానిలో లోపాలు వెతుక్కుంటూ, దానిని ద్వేషిస్తూ, రెండవ దాని పట్ల మొగ్గు వాలుతుంది.
    అనగా సాపేక్షంగా ఒక దానిని తక్కువ చేస్తూ మరొక దానిని పెంచుతూ, సులభంగా రెండవ దానిని ఎంపిక చేస్తుంది.
    ధ్యాని మనస్సు ఇలా కాక ఏది తనకు, ఇతరులకు కూడా అంత్యత శ్రేయస్సు కరమైనదో శాస్త్రీయగా పరిశీలిస్తాడు.

*షణ్ముఖానంద. 9866699774*

No comments:

Post a Comment