Friday, December 23, 2022

 హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ:🙏

బాహ్యంతరములు పరులకు తెలియనివాడు విదేహముక్తుడు. 

ఎరుకతో ఉన్నవాడు లేనెరుక స్థితిని ఎప్పటికీ తెలుసుకోలేడు ...
అవస్తా త్రయానికి లోబడినటు వంటి వాడు తురియ నిష్ఠ గురించి ఎంత గా ప్రయత్నం చేసిన తెలుసుకోలేడు
ఇంద్రియాలు విషయాలకు లోబడినటు వంటివాడు ఇంద్రియాతీత స్థితిని తెలుసుకో లేడు
గుణాలకు లోబడిన వాడు గుణాతీత స్థితినీ తెలుసుకోలేడు

అతీత స్థితి లో ఉన్నవాడు రహిత స్థితి ని తెలుసు కో జాలడు.

శ్రీ విద్యా సాగర్ స్వామి వారు 
ఋభుగీత -16

జై గురుదేవ 🙏

No comments:

Post a Comment