*:::: ధ్యానం ఎంతసేపు, ఎలా చెయ్యాలి:::*
ఆయా వ్యక్తులు వారి వారి స్వభావాన్ని మానసిక స్థితిని బట్టి క్రింది విధంగా చెయ్యాలి.
*1)*.వీరిలో అస్సలు ప్రేమ, మంచితనం వుండక , హింస, స్వార్థ, ద్వేష పూరిత స్వభావం వుంటుంది.ఆందోళన,అలజడి, అశాంతిగా వుంటారు. వీరు ఎక్కువ సేపు,కఠిన .శీలసాధన ముఖ్యం.
*2)* వీరిలో నేర పూరిత, ద్వేష పూరిత స్వభావం లేక పోయినా ఇవి తలెత్తే అవకాశం ఉన్న మనుషులు. వీరు ఇవి తలెత్త కుండా ప్రేమ,జాలి పెంపొదించె వరకు చెయ్యాలి.ఎరుక, అప్రమత్తత, అంతఃదృష్టి అవసరం.
*3)* వీరు చెడ్డవారుకాదు,
కొంత భయం,వుంటుంది.కాని వీరిలో ప్రేమ,జాలి,కరుణ, మంచితనం తక్కువ. వీటిని మరింతగా పెరిగేలా సాధన చేయాలి. ప్రజ్ఞ పెంపొందించాలి.
*4)* వీరు మంచివారు. ఎల్ల వేళలా ఎరుక నిలబడి వుంటుంది. అప్రమత్తత మెండుగా వుంటుంది. ప్రజ్ఞ వీరి ఆస్తి. వీరు తమ స్థాయిని నిలబెట్టుకుంటూ వుంటే చాలు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment