*::::::::ధ్యాన ప్రయోజనాలు:::::::*
*(1)*
మనస్సు శుద్ది అవడం,
మనస్సు ప్రశాంత పడటం.
పరివర్తన మంచిగా వుండటం.
దురభ్యాసాలకు దూరమవడం
ప్రేమ,కరుణ,దయ పెరగడం.
స్వార్ధ నశించడం.
*......(2)........*
క్రొత్త పరిచయాలు
పేరు రావడం.
సన్మానం జరగడం
బిరుదులు రావడం.
సంస్థ తో బంధం
ఇతరితరా లాభాలు
. కాలక్షేపం అవడం
ఇవి కూడా ప్రయోజనాలే.
మీరు ఏమి ఆశిస్తున్నారు.
,*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment