Thursday, December 22, 2022

నేటి మంచి మాటలు.

 నేటి మంచి మాటలు.

    మన *జీవితంలో* అవసరానికి అదుకునే వారు ఎవ్వరు ఉండరు, *కానీ* వాళ్ళ అవసరానికి మనల్ని వాడుకునే వారు చాలా మంది ఉంటారు, మన *మాటే* మన సంపదలకు మూలం, ఆ సంపదలే *మానవ* సంబంధాలకు మూలం.
         
   మనం మాట్లాడే మాటలే మనకు *స్నేహితుల్ని* సంపాదించి పెడతాయి, ఆ మాటలే మనకు *శత్రువుల్ని* కూడా తయారు చేస్తాయి.

     ఎప్పుడూ *గతంలోకి* చూడటం లేదా పక్కవారి *జీవితంలోకి* చూడటం చేస్తావో అప్పుడే నీ *ఆనందానికి అవరోధం మెదలు,

.   మంచి *పరిణామం* ఎప్పుడూ నత్తనడకనే ఉంటుంది *చెడు* ఎప్పుడూ రెక్కల *గుర్రంలా* పరుగులు పెడుతుంది....!!

     *బడిలో* ఉన్నప్పుడు వచ్చే ఆదివారానికి/పండగ కు *బాధ్యతలు* పెరిగాక వచ్చే ఆదివారానికి/పండగ కు చాలా తేడా ఉంటుంది

.   *మనస్సులో కత్తులు*
దాచు కొని *మాటల్లో పువ్వులు* రాల్చే *మనుషులు* ఉంటారు 
*బ్రతకడం* కోసం *రాజీ* పడటం కంటే నీకు నచ్చేలా బ్రతకడం కోసం *యుద్ధం* చేయడమే *ఉత్తమం*.

ఉషోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానససరోవరం👏

No comments:

Post a Comment