🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏
*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:
💥 తమంతటతాము వచ్చే సమస్యలను ఎదుర్కొంటూనే తన ఆత్మ స్ధితిపై పట్టు వదలుకుండా వాంఛా రహితంగా ఉండగలిగిన వాడే నిజమైన మనిషి.
ప్రతి ఒక్కడు ఎక్కడ చూసినా తననే చూస్తున్నాడు.. కాని భగవంతుడు మరియు ప్రపంచం ఉన్న అదే స్థితిలో తానూ ఉన్నాడు..
అందరూ భగవంతుని రూపాలే.
మనలోని వ్యత్యాస భావం కారణంగా, మనం మనల్ని ఒక ప్రత్యేక వ్యక్తిగా భావిస్తున్నాము.
ప్రపంచంలో ఇంతకంటే పెద్ద తప్పు లేదు.
కోరిక కూడా మాయయే.
కోరికలేమియే దేవుడు.
(పదమాలై, p 250)
🙏🌷🙏 *శుభం భూయాత్* 🙏🌷🙏
No comments:
Post a Comment