*::::::సత్యం::::::::*
సత్యం మనస్సు యొక్క(psycological mind) పరిధి లోనిది కాదు
మనసు కు అవతల ఏముందో మనస్సు తెలుసు కోలేదు.
మనస్సు పరిధి లోకి వచ్చినది అంతా ఆలోచనే
.
వర్తమానం లో ఆలోచనకు స్థానం లేదు.
కనుక మనస్సు (మానసిక మైన) సత్యాన్ని తెలుసు కోలేదు.
కనుక మనం మాట్లాడుకునేది, చెప్పుకునేది సత్యం కాదు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment