*:::::: ప్రతి కూల పరిస్థితి.. మన వైఖరి::::::*
మనచుట్టూ ప్రతి క్షణం అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ వుంటాయి.అనేక పరిస్థితిలు వుంటాయి.
అవి మనలో సుఖానుభూతిని అలాగే దుఃఖానికి కారణం అవుతాయి.
దుఃఖానికి కారణమైతే ఏమి చెయ్యాలి.3రకాలుగా పరిష్కారించ వచ్చు.
1) పరిస్థితి ని మార్చడానికి ప్రయత్నం చేయడం ద్వారా.
2) పరిస్థితిని మనకు అనుకూలంగా అర్థం చేసుకొనటం.
3) పరిస్థితి పట్ల మన ప్రతి స్పందన సకారాత్మ కంగా (positive) వుండే లాగా చూసుకోవడం.
*ధ్యాని ఎల్లవేళలా ఎలాంటి పరిస్థితి అయినా కూల్ గా వుంటాడు.*
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment