సమస్త మానవాళి దుఃఖ రహిత దుఃఖ సహిత జీవితాలను ఆరోగ్య అనారోగ్య, సిరి సంపదలు... ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల మంచి చెడులతో కర్మ సిద్ధాంతం ఆధారంగా పని చేస్తుంది.
సరైన సాధన ద్వారా చెడు నుండి విడుదలై మంచి మార్గంలో జీవిస్తూ ఉండవచ్చు.
అందుకు సాధకులు అందరూ పాజిటివ్ గా ఒక నలభై రోజులు సాధన చేస్తూ మీకు ఏమి కావాలో వాటి గురించి నమ్మకం,విశ్వాసంతో అడగండి.... విశ్వం స్పందించి అడిగిన వారందరికీ అందిస్తుంది... అందుకే సాధన చేస్తూ ధ్యానానికి, విశ్వానికి ధన్యవాదములు తెలియ జేయండి..అలోచన మార్చకండి... అనారోగ్యాలు పోవాలి అనే నెగెటివ్ ఆలోచన కాకుండా ఆరోగ్యంగా ఉండాలి అనే పాజిటివ్ ఆలోచనలు చేయండి ప్రతి విషయంలో కూడా.. మీరు కోరుకున్నవి విశ్వం మీకు భౌతిగా ప్రపంచంలో అందిస్తుంది కొందరి సహాయ సహకారాలతో అనగా ఆరోగ్యం కావాలంటే ఆరోగ్య సలహా సూచనలు ఇచ్చే వ్యక్తులు, అలాగే సిరి సంపదలు కోరుకుంటే అలాంటి సహాయ సహకారాలు అందించే వ్యక్తులను ఈ విశ్వం ద్వారా అందించ బడుతుంది..
మీయొక్క ఎదుగుదలకు, మీయొక్క కీర్తి ప్రతిష్టలకు అన్నిరకాల ఆనందకరమైన జీవితానికీ ముందు గా మీయొక్క ఆలోచనలు మార్చుకోండి... మీయొక్క వ్యక్తిగత ఎదుగుదల పెంచుకోండి... సమాజంలో తిరుగులేని స్థానం పరిపూర్ణంగా పొందండి.
పసుపుల పుల్లారావు, ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం
9849163616
No comments:
Post a Comment