Saturday, January 7, 2023

****రమణ మహర్షి* ఉవాచ: భక్తి, జ్ఞానము

 🕉️ *నమో భగవతే శ్రీ రమణాయ* 🙏💥🙏

*భగవాన్ శ్రీ రమణ మహర్షి* ఉవాచ:

💥"ఆనందం కోసం ఆరాటపడటం భక్తి. 
ఆత్మ కోసం తపించడం జ్ఞానము. 

గురువు / భగవంతుడు నీలోనే ఉన్నాడని తెలుసుకోవడం జ్ఞానమే, కానీ అతనితో సంభాషించడం భక్తి. 

భగవంతుని లేదా ఆత్మ ప్రేమ వ్యక్తమైనప్పుడు, అది భక్తి. 
;అది రహస్యంగా ఉన్నప్పుడు అది జ్ఞానము. 

జ్ఞానము మరియు భక్తి ఒకే పంచదారతో చేసిన రెండు తీపి పదార్ధాల లాంటివి.మీకు నచ్చినది ఎంచుకోవచ్చు.

'నాది'ని వదులుకోవడం భక్తి; 
నన్ను ను వదులుకోవడమే జ్ఞానము.  

మొదటి ది తనకున్న వన్ని వదిలించుకోవటం, 
రెండవది తనను తానే వదిలించుకోవటం.💥

~ ది మౌంటైన్ పాత్ 1964

🙏🌷🙏 *శుభం భూయాత్*  🙏🌷🙏

No comments:

Post a Comment