*:::ధ్యాన ప్రయాణం ఇలా సాగుతుంది ::::*
1) *ధ్యానం పట్ల ఆసక్తి* వివిధ మానసిక సమస్యల పరిష్కారానికి, మరియు వివిధ తాత్విక ప్రశ్నలకు జవాబులకై ధ్యానం పట్ల ఆసక్తి పుట్టడంతో ధ్యాన ప్రయాణం జీవితంలో మొదలు అవుతుంది.
2) *ధ్యాన పరిచయం* వివిధ ధ్యానసంస్థలు, పద్దతులు, గురువులు, మనలను ఆకర్షించి ఏదో ఒక వైపుగా మనలను నడిపిస్తాయి.
3) *పరీక్ష* ఇక్కడ ధ్యాని, ఎంచుకున్న ధ్యాన పద్ధతి ,రెండూ కూడా పరీక్ష కు గురి అయి మార్పులు చేర్పులు జరిగి కొందరు , కొన్ని పద్ధతులు చివరి పరీక్షకు చేరుతారు
4) *గమ్యం* బహు కొద్ది మంది ధ్యాన లక్ష్యం అయిన మానసిక స్వేచ్ఛ పొందుతారు.
*షణ్ముఖానంద 98666 99774*
No comments:
Post a Comment