Tuesday, January 17, 2023

::::జీవితం-మానసికసమస్యలు::::

 *జీవితం-మానసికసమస్యలు*
    జీవితం ఆరంభం అయిన దగ్గర నుంచి వివిధ సమస్యలు చుట్టు ముడతాయి..అవి కొన్ని 
1) *ఇంద్రియ సుఖాలు.* ఇంద్రియాలు సుఖాలు ఇస్తాయి. ఇదే సమస్య. మనం అవి పొందుతాం.కాని తృప్తి వుండదు.వెంట పెడతాము.మనం వీటి వెంట పడతాం. దుఃఖం మన వెంట పడుతుంది.
2) *ఆశలు, ఆకాంక్షలు* 
జీవితం ఇలా వుండాలి,అలా వుండి కూడదు అనుకుంటాం. కాని జీవితం దాని దారిలో అది పోతుంది. సంఘర్షణ.
3) *శరీరం, మనస్సు* ఈ రెండూ రెండు దారుల్లో నడుస్తాయి.ఇవి ఒక దానికి ఒకటి సహకరించు కోవు.
4) *నియమాలు* ఇలా వుండాలి, అలా వుండి కూడదు  అంటాం. సాధ్యం కాదు. వేదన.
5) *ఆవేశాలు* కోపాలు, భయాలు, ద్వేషాలు, ఆందోళనలు. ఎందుకు వస్తాయో తెలియదు. వస్తే పోవు.
6) *మనస్సు* లొంగి వుంటే పూర్వా లేదు.  లొంగదు.
 7) *నేను* ఇది ఏమిటో తెలియదు. భ్రమా, ప్రమా,
     *ధ్యానం సమాధానం ఇస్తుంది.*
*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment