Tuesday, January 10, 2023

ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు సార్లు మసీదుల నుంచి అజాన్ వినిపిస్తూ ఉంటుంది కదా..

 ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఐదు సార్లు మసీదుల నుంచి అజాన్ వినిపిస్తూ ఉంటుంది కదా..
 మన పూజా విధానం లాగే వాళ్లు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అనుకుంటాము. కానీ ఒక్కసారి దాని అర్ధం చూద్దాం..
*అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్*– అల్లాహ్ సర్వాంతర్యామి మరియు గొప్పవాడు.
*అష్ హదు అన్లా ఇల్లాహ్ ఇల్లల్లాహ్* – నేను సాక్ష్యము ఇస్తున్నాను, ఈ భూ ప్రపంచములో అల్లాహ్ తప్ప ప్రార్థన చేయదగిన వారెవ్వరూ లేరు.
*అష్ హదు అన్నా ముహమ్మదర్ రసూలుల్లాహ్* - నేను సాక్ష్యము ఇస్తున్నాను, మహమ్మద్ మాత్రమే ప్రవక్త.
*హయ్య అస్ సలాహ్* – విజయం కోసం ప్రార్థనకు రండి
*హయ్య అస్ సలాహ్* - విజయం కోసం ప్రార్థనకు రండి.
*హయ్య అల్ ఫలాహ్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్లా ఇలాహ్ ఇల్లల్లాహ*
 – అల్లాహ్ కు తప్ప మరోకరికి ప్రార్థన చేయటానికి  వీలు లేదు.
చూసారా ఇది ప్రార్ధన కాదు, అల్లాహ్ తప్ప మరో దేవుడు లేడు, మహమ్మద్ తప్ప ఈ భూ ప్రపంచంలో మరో ప్రవక్త లేడు, ఇంకెవ్వరినీ పూజించకూడదు అని ప్రకటిస్తున్నారు....
ఇక వీళ్ళతో భాయి భాయి, మతసామరస్యం, శాంతి లాంటివి ఈ భూమ్మీద సాధ్యమేనా... ఆలోచించండి? Ola-hu-ubar

No comments:

Post a Comment